SFI ఆధ్వర్యంలో విజయవాడ లో విద్యార్థుల ధర్నా || SFI Fires On Goverment For Students Problems

2019-08-01 2

Students have conducted agitation in Vijayawada under SFI.Students demands government to fulfil their needs, and they demand government to release their scholar ships quickly. Students also demands goverment to re enter the mid day meals policy for intermediate students.
#SFI
#Students
#agitation
#Vijayawada
#middaymeals
#intermediatestudents
#cmjagan


SFI ఆధ్వర్యంలో విజయవాడ లో విద్యార్థులు ధర్నా చేసారు.విద్యార్థులకు రావాల్సిన 1100 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు.ఇంటర్మీడియట్ విద్యార్ధులకు నిలిపివేసిన మద్యాహ్న భోజన పతాకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేయరాదు అని కోరారు.